Telugu bloggers on Radio 4

నన్ను దోచుకుందువటే పాట వస్తుంది.

ప్రవీణ్ గారు మాట్లాడండి.

వాయిస్ వినిపించట్లేదు.

ఇది దేని గురించి

ఊరికనే కాల్ చేశా (అహ్హహ్హ....)

కంప్యూటర్ వాడాలంటే తెలుగు మాత్రమే వస్తే చాలా, ఇంగ్లీషు కొద్దిగైనా రావాలా

ఈ సాఫ్ట్ వేర్ లు కూడా తెలుగులోకి అనువదిస్తున్నాం.

మరో కాలర్ (మరో బ్లాగర్)

స్వాతి గారు

బ్లాగుల వల్ల అసలు లాభం ఏమిటి

సమాజానికి ఏ విధంగా లాభం లేక సమాజానికి లాభం ఏమిటి

రాజకీయ నాయకుల పట్ల తెలుగు బ్లాగర్ల అభిప్రాయాల ....

కొందరికి సందేశం ఇస్తున్నాం,
లేడీ బ్లాగర్లు ఎక్కువ బ్లాగులు కూడా వ్రాస్తున్నారు.

అంతర్జాలం పదం పాపులర్

శ్రీనివాస్ కాలర్ (బ్లాగరు లా లేడు)

చిన్న పిల్లలకు ఏమైనా చేస్తున్నారా

చిన్న పిల్లలు కూడా బ్లాగులు వ్రాస్తున్నారు.

కోర్టులో చాలా వ్యవహారం జరుగుతుంటాయి కదా ఆ సమాచారం , తెలుగులో వ్రాస్తే బాగుంటుంది.

తెలుగుకి ప్రాచీన భాషతో పాటు ఆధునిక హోదా కూడా తీసుకొని రావాలి.

president@etelugu.org

0 comments: