Telugu Bloggers on Radio 3

మనసున మనసై పాట వస్తుంది.

మొరళీ ధర్ గారు లైన్లో ఉన్నారు (హూ, మరో బ్లాగరు)

బ్లాగర్లు కూడా రచయితలు అనేది మా కాన్సెప్ట్, రైన్బో ద్వారా వీలవుతుందా 9441013558

తెలుగులో చాటింగ్ అనేది చెస్తుంటారు కదా, దాని గురించి చెప్పండి.

శిరీష్
లేఖిని వాడండి.

రామా raamaa

ఇంగ్లీష్ కీ బోర్డ్ ద్వారా వాడవచ్చు.

లేఖిని అయితే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. బరహ baraha.com బరహ డైరెక్ట్ ద్వారా టైప్ చేసుకోవచ్చు.

రకరకాల మార్గాలు ఉన్నాయి.

అను లే అవుట్ వాళ్లు కూడా అదే లే అవుట్ ఉపయోగించి టైప్ చేసుకోవచ్చు.

తెలుగు కి పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టనవసరం లేదు.

ఏ టైపింగ్ బాగుంటుంది

లేఖిని బిగినర్స్ కి బాగుంటుంది.

ఆ తరువాత బరహ బాగుంటుంది. లేదా ఇన్ స్క్రిప్ట్ కూడా వాడుకోవచ్చు.

5000య10000 మంది వరకు వ్రాస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. అమెరికా వాళ్లు బాగా ఉన్నారు. ఈ మాట వంటి పత్రికలు ఉన్నాయి.

బుక్ ఫెయిర్ లో మీరు ఏమి చెపుతారు,

శ్రీనివాసరావు గారు స్టాల్ ఉచితంగా ఇచ్చారు. అతనికి అభినంధనలు.

సురేష్ డీటీపీ ఆపరేటర్

(బ్లాగర్ లా లేడే)

ఈ-తెలుగు ఆర్గ్ సైటుకి వెళ్లండి. అక్కడ సహాయం లభిస్తుంది. ఇతనొక్కడికి పనికొచ్చినట్టుంది.

మరిన్ని వివరాలకు ఈ తెలుగు స్టాల్ కి వెళ్లండి.

0 comments: