;;;;;;;;;;;; Sakshi ;;;;;;;;;;;;;;;;;;;
350 - 25 = 275?
వంటగ్యాస్‌పై కాకిలెక్క
''350 నుంచి 25 తీసేస్తే ఎంత? మూడో తరగతి పిల్లాడిని అడిగినా 325 అనే చెబుతాడు! 'ఈనాడు' మాత్రం 275 అని చెబుతోంది. ఎందుకిలా...? ప్రభుత్వాన్ని ఎలాగోలా అప్రతిష్టపాలు చేయడమే ఆ పత్రిక ధ్యేయమా? వార్తా ప్రమాణాలు మచ్చుకైనా లేని ఆ కథనంలోని అక్షరమక్షరం అబద్ధమే...'' అని మండిపడుతున్న పౌరసరఫరాల మంత్రి కాసు కృష్ణారెడ్డి... తన వాదనను 'సాక్షి'తో ఇలా వినిపించారు!

గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి 'ఈనాడు' శుక్రవారం ప్రచురించిన 'ఆశాభంగం...' కథనంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి మండిపడ్డారు. ''గతేడాది జూన్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.300 ఉండేది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురు ధరలను అనుసరించి ఆ ధరను రూ.50లు పెంచేసింది. అంటే ఒక సిలిండర్‌కు రూ.350 చొప్పున చమురు సంస్థలు వసూలు చేసుకోవలసి ఉంది. కానీ మన రాష్ట్రంలోని లక్షలాది దీపం కనెక్షన్లతోపాటు పేద, మధ్యతరగతి వినియోగదారులపై ఇంత భారం మోపడం సమర్థనీయం కాదని భావించిన ముఖ్యమంత్రి అప్పట్లోనే పెరిగిన భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పాత ధరకే అమ్మాలనీ, పెరిగిన ధరను ఖజానా నుంచి చెల్లిస్తామని చమురు సంస్థలకు చెప్పారు. మాట ప్రకారం ప్రతి నెలా దాదాపు రూ.25 కోట్ల దాకా చెల్లిస్తూ వస్తున్నారు. ఇది పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ వర్తిస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ప్రతి గ్యాస్ వినియోగదారుడికి తెలుసు. ఈ బుధవారం రాత్రి కేంద్రప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర రూ.25లు తగ్గించింది. అంటే, దేశవ్యాప్తంగా ఒక్కో సిలిండర్‌కు రూ.325 చొప్పున చమురు సంస్థలు వసూలు చేసుకోవాలన్నమాట! అయితే, రాష్ట్రంలో మాత్రం గ్యాస్ సిలిండర్ ధర పెరగదు; తగ్గదు! ఎందుకంటే... ఇక్కడ రూ.300 చొప్పునే చమురు సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఆపైన ఎంత భారం పడినా రాష్ట్రమే భరిస్తోంది కాబట్టి!! కానీ ఈనాడు ఈ నిజాలను నేరుగా చెప్పకుండా ఓ అబద్ధపు కథనాన్ని ప్రచురించింది. ''ముఖ్యమంత్రి ఆడపడుచులకు ఆశాభంగం కలిగించారు. వారి ఆశలపై వై.ఎస్. నీళ్లు చల్లారు. కేంద్రం సిలిండర్ ధరను 25 రూపాయలు తగ్గించగానే... అందరూ ఇక సిలిండర్ ధర 275కు తగ్గుతుందని భావించారు'' అని ఆ కథనంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ధర 350 రూపాయలుండి, దాన్ని కేంద్రమే రూ.25లు తగ్గించినప్పుడు... రాష్ట్రంలో ధర 275 రూపాయలు ఎలా అవుతుందో 'ఈనాడు'కే తెలియాలి?'' అని మంత్రి పేర్కొన్నారు.

ఆ కథనం ఓ వంచనాశిల్పం!

''ఇన్నాళ్లూ నెలకు రూ.25 కోట్లకు పైగా రాష్ట్రమే భరిస్తుండగా, అది మరుగునపడేలా, ఇప్పుడు కేంద్రం తగ్గించినా, రాష్ట్రం ఆ తగ్గింపును వినియోగదారులకు అందకుండా అడ్డుకుంటోంది అనే భావం వచ్చే రీతిలో ప్రచురించిన ఆ కథనం ఒక వంచనాశిల్పం! ఆ పాతిక రూపాయలూ ఖజానాలో వేసుకోవాలని నిర్ణయించారని మరో వాక్యం పొందుపరిచారు. కానీ ఇప్పటికీ రాష్ట్రం సిలిండర్‌పై రూ.25 భరించాల్సి వస్తోందనీ, ఇలా నెలకు రూ.13 కోట్లకు పైగా భరించాల్సి ఉంటుందనీ విస్మరిస్తే ఎలా? ఇప్పటికి దాదాపు రూ.200 కోట్లను ప్రభుత్వం భరించింది. ఐనా 'ఈనాడు'లో ఇవేం లెక్కలు? ధర తగ్గించడం లేదంటూ హైదరాబాద్, విజయవాడల్లో సిలిండర్లు సరఫరా చేసే సిబ్బందిపై దాడులు జరిగాయనీ రాశారు. కానీ ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు అధికారులకు సమాచారమే లేదు. కేంద్రం ప్రకటించిన విధంగా తగ్గించిన ధరకు రాష్ట్రంలో సిలిండర్లు విక్రయించవద్దని చమురు సంస్థలకు గురువారం ప్రభుత్వం ఆదేశించిందనీ ఆ కథనంలో పేర్కొన్నారు. ఇదీ అబద్ధమే. ఎందుకంటే... ఒకవైపు కేంద్ర ప్రభుత్వ తాజా ధర రూ.325కన్నా తక్కువకే మన రాష్ట్రంలో అమ్ముతుండగా, తగ్గించిన ధరకు అమ్మవద్దని రాష్ట్రం ఆదేశించడమేమిటో ఆ పత్రికకే తెలియాలి. సర్కారు అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదు, ఇవ్వడానికి వీల్లేదు కూడా! కేంద్రం వరమిచ్చినా రాష్ట్రం మొండిచేయి, అన్ని జిల్లాల్లోనూ మహిళలు మండిపడుతున్నారు. రాజకీయపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి... అంటూ ఏదో ఓ కొత్త ఆందోళనకు తామే శ్రీకారం చుట్టాలనే రీతిలో కథనాన్ని చెక్కారు. కానీ అధిక ధర భారం మహిళలపై పడకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఈ ప్రభుత్వమే సిలిండర్‌కు సబ్సిడీ ఇస్తున్న సంగతి మహిళలకూ తెలుసు. మహిళల ఆగ్రహానికి విరుగుడుగా మసాలా దినుసుల పథకం ఏదో ప్రవేశపెడుతున్నట్లు కూడా ఈనాడు వక్రీకరించింది. కానీ, గ్యాస్ ధరల నిర్ణయానికి కొన్ని రోజుల ముందే మేం మసాలా దినుసుల పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాం. దానికీ దీనికీ లంకె పెట్టడమంటే, మోకాలికీ బట్టతలకూ ముడిపెట్టడం వంటిదే!'' అని మంత్రి విశ్లేషించారు.

--------------- EENADU ------------

సాక్షి కథనం చెల్లని కాసు
చౌక పత్రికగా చెప్పుకొనే సాక్షి తనకు తాను ప్రకటించుకోకపోయినా, విజ్ఞులైన పాఠకులు తేలిగ్గా గ్రహించగల వాస్తవం ఒకటుంది. ప్రజాశ్రేయంకన్నా వై.ఎస్.సర్కారు ప్రయోజనాలే మిన్న అంటూ అది అచ్చొత్తుతున్న చౌకబారు వార్తాకథనాల్ని బట్టి అది ఏ స్థాయి పత్రికో ఎవరికైనా బోధపడుతుంది.

కాలంతో పోటీపడుతూ తన సర్కారు వడివడిగా సాగిస్తున్న దోపిడీలు, దురాగతాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే పత్రికలు, ప్రతిపక్షాలపై వై.ఎస్.సర్కారు యాభయ్యారు నెలలుగా చేస్తున్నది ఒక్కటే- ఎదురుదాడి. వై.ఎస్.కు చేదోడుగా ఆయన పుత్రరత్నం ప్రారంభించిన కరపత్రం ఇప్పుడా పని బహు శ్రద్ధగా చేస్తోంది. వై.ఎస్.సర్కారుపై ఈగైనా వాలనివ్వరాదన్న అజెండాకు అనుగుణంగా అబద్ధాలు, కట్టుకథల కలనేతగా పత్రికలో కాలాల్ని నింపుతోంది. అలవాటుగా 'ఈనాడు'ను తెగనాడే క్రమంలో- అధర్మపీఠంపై ఓ అమాత్యుణ్ని ఎక్కించి అసత్యాల ప్రసంగ ఘోషకు తన వంతు విషం కలిపి పాఠకులకు వడ్డించింది 'సాక్షి'. 'మూడొందల యాభైనుంచి పాతిక తీసేస్తే ఎంత' అంటూ అతి తెలివి ఒలకబోసి రాష్ట్రవ్యాప్తంగా మహిళల విజ్ఞతనే అపహసించేలా రాజకీయ వక్రోక్తులకు ఆ పత్రిక తెగబడింది.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి లెక్కల పాండిత్యం ఎంతో సాక్షి వార్తాంశమే కొత్తగా నిగ్గు తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌కు కిరోసిన్ కోటా పెంచాలంటూ కేంద్రానికి విజ్ఞాపన సమర్పించినప్పుడు- 'ఇంతకీ ఇప్పుడిస్తున్నది ఎంత' అని పైవారు ప్రశ్నిస్తే తెల్లమొగమేసినప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది అమాత్యుల తెలివి! సూపర్‌ఫైన్ బియ్యం ఇరవై రూపాయలకు మించి అమ్మరాదంటూ తామిచ్చిన ఉత్తర్వుల అమలును తనిఖీ చెయ్యబోయినప్పుడే ఆయన గణాంక పాండిత్యం వీధుల్లో ఊరేగింది. అంతటి మేధావి సాక్షికే తన 'వాదన' వినిపించారట. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట. అలా సాగిన మేజువాణీ- 'వంటగ్యాస్‌పై కాకిలెక్క'గా తేలింది. ఆ కాకిగోలేమిటో చూద్దాం.

పాతికసార్లకుపైగా పెట్రో ధరలు పెంచారంటూ ఎన్.డి.ఎ. పాలనమీద సోనియా, తెదేపాపైన వై.ఎస్. 2004 ఎన్నికలప్పుడు నిప్పులు చెరిగారు. సామాన్యులకు (ఆమ్ ఆద్మీ) అండగా నిలబడేది మేమేనని నమ్మించారు. కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ సంకీర్ణం తీసుకున్న మొట్టమొదటి ముఖ్య నిర్ణయం- పెట్రో ధరలు పెంచడం! అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగాయి, చమురు ఉత్పాదక సంస్థలు నష్టాల పాలవుతున్నాయి- ఎప్పుడూ ఇవే సాకులతో ఎనిమిది సార్లు ధరలు పెంచారు. 2008 జూన్ 4న పెట్రోలుపై అయిదు రూపాయలు, డీజిల్‌పై మూడు రూపాయలతో పాటు వంటగ్యాస్ బండపైన ఎకాయెకి రూ.50 వడ్డించారు. 'తప్పనిసరి పరిస్థితుల్లో ధరల దండంతో వినియోగదార్లనీ మేం దెబ్బకొట్టాం. వారికి బాధోపశమనం కలిగించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. మేం ఇప్పటికే ఎంతో భారం భరిస్తున్నాం కాబట్టి, మీ వంతుగా కొంత భారాన్ని పంచుకోవా'లంటూ కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రధాన రాష్ట్రాలన్నీ తాము విధించే పన్నులు సుంకాల్ని తెగ్గోశాయి. హర్యానా, గోవాలాంటివి వంటగ్యాస్‌పై వ్యాట్‌ను పూర్తిగా తొలగించాయి. ఆ విధంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ వినియోగదారులకు బహుముఖ తోడ్పాటు అందించాయి. రాష్ట్రంలో నడిచేది దేవుడి పాలన కదా? దేశంలోనే అత్యధికంగా ఉన్న పెట్రో పన్నుల తగ్గింపు ఊసెత్తకుండా, గ్యాస్ సిలిండర్లపై కేంద్రం పెంచిన మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వై.ఎస్. ప్రకటించారు. ఆడపడుచులపై తమ సర్కారు అభిమానానికది నిదర్శనమన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు గణనీయంగా పడిపోయాక కూడా కేంద్రం నెలల తరబడి మీనమేషాలు లెక్కించి ఎట్టకేలకు పెట్రో రేట్ల సవరణకు సిద్ధపడింది. పెంచిన వంటగ్యాస్ ధరలో పాతిక రూపాయలు తగ్గించింది. ఆ తగ్గింపును పాతికకే పరిమితం చేసి కేంద్రం, ఆ మాత్రం ప్రయోజనాన్నీ బదలాయించేది లేదంటూ రాష్ట్రప్రభుత్వం ప్రజాశ్రేయాన్ని గాలికొదిలేశాయి. ఈనాడు ప్రశ్నిస్తోంది ఆ జనవంచక రాజకీయాన్ని!

ఏడాది కాలంలో పెట్రో ధరల్ని కేంద్రం రెండుసార్లు పెంచితే రాష్ట్రం అమ్మకం పన్ను పెంచి ప్రజల నడ్డి విరిచిందని 2002 నవంబరులో వై.ఎస్. విపక్షనేతగా ఊగిపోయారు. డ్వాక్రా మహిళల పేరిట ఉన్న గ్యాస్ సిలిండర్లపై యాభై రూపాయలు ధర తగ్గిస్తామని 2004 ఏప్రిల్‌లో ఎన్నికల వాగ్దానం గుప్పించారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్. పెట్రో ఉత్పత్తులపై అమ్మకం పన్ను తగ్గించారా- లేదు. వాగ్దానం మేరకు డ్వాక్రా మహిళలకు రాయితీ ఇచ్చారా- లేదు! రాష్ట్రంలో పెట్రోలుపై పన్ను 33 శాతం, డీజిల్‌మీద 22.25 శాతం, వంటగ్యాస్‌పై వ్యాట్ నాలుగు శాతం, వాణిజ్యావసరాల సిలిండర్లపై 12 శాతం! గ్యాస్ బండలపై వ్యాట్ రూపేణా రాష్ట్రానికి వస్తున్నదే ఏటా రూ.150 కోట్లు! ఇప్పుడు సాక్షీ భూతుల కాకిలెక్కలు చూద్దాం...

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అనేది రూపాయల్లో లాభనష్టాలు లెక్కించుకొనే చిల్లరకొట్టు కాదు. ప్రజలకు ప్రయోజనం కల్పించడానికే ప్రభుత్వాలున్నప్పుడు, పేరుగొప్ప సర్కార్లనుంచి సహేతుక లబ్ధిని ఆశించడం పౌరుల హక్కేగాని- అది ఏలికల దయాధర్మం కానేకాదు. పెట్రో ధరలపై దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విషవలయం సృష్టించాయి. అహేతుక పన్నుల వ్యవస్థను కొనసాగిస్తూ, అంతర్జాతీయ రేట్ల బూచి చూపించి పెట్రో ధరలు పెంచడం, పెరిగిన ధరలమీదా సుంకాలూ పన్నులూ పిండుకోవడం అలవాటుగా మారింది. మొన్న జూన్‌నాటి పెంపుదల బట్టే చూసినా పెట్రోలు, డీజిళ్లపై పెరిగిన ధరల మేరకే వై.ఎస్.ప్రభుత్వం దండుకోదలచిన పన్నులు రూ.498 కోట్లు. యాభై రూపాయల గ్యాస్ భారాన్ని మొత్తంగా ప్రభుత్వం నెత్తికెత్తుకొన్నా అందుకయ్యే అంచనా వ్యయం ఏడాదికి రూ.312 కోట్లే! ఆ రకంగా చూసినా రూ.186 కోట్లు మిగులే! మొన్న జూన్‌నుంచి డిసెంబరులో తొలి తగ్గింపు వర్తించేదాకా రాష్ట్రంలో అమ్ముడైన ఒక్కో లీటర్ పెట్రోలు మీదా పన్నుల రూపేణా అదనంగా రూ.1.38 పైసలు, అదే డీజిల్‌పై రూ.0.59 పైసల్ని రాష్ట్రప్రభుత్వం ఒడిసిపట్టింది. గ్యాస్‌పై నాలుగుశాతం వ్యాట్ వడ్డనా నిర్విఘ్నంగా కొనసాగింది! పప్పూ ఉప్పూ, నూనెలు, బియ్యం, కూరలవంటి నిత్యావసరాలన్నీ భగ్గుమంటున్నా గ్యాస్ ధర పెరగలేదన్న కొద్దిపాటి సాంత్వననే వై.ఎస్.సర్కారు కలిగించగలిగింది. ఇప్పుడు కేంద్రమే పాతిక రూపాయల రేటు తగ్గించినప్పుడు ప్రజాప్రయోజన కాంక్ష నిజంగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఆ లబ్ధిని నేరుగా వినియోగదారులకు బదలాయించాలి. మహిళాలోకమూ అదే ఆశించింది. ఆ ఆశావహ గళాన్ని, పాతిక రూపాయల లబ్ధిని మహిళలకు బదిలీ చేసినా రాష్ట్రప్రభుత్వం పెద్దగా నష్టపోయేదేమీ లేదన్న నిజాన్ని గణాంకాల సాక్షిగా ఈనాడు ప్రచురించింది. ఇందులో కాకిలెక్క ఎక్కడుంది? ఈనాడుపై విషంకక్కడం ద్వారా స్వీయ నిర్వాకాల్ని కప్పిపుచ్చుకోవాలన్న పాలకపక్షీయుల దురాలోచనను అక్షరబద్ధం చేసిన సాక్షి రాతల్లో తప్ప!

కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలకు ఎన్నో మేళ్లు జరుగుతాయని వై.ఎస్. ఊదరగొట్టారు. కేంద్ర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతాశ్రీలు ఉమ్మడిగా మేళ్లు చెయ్యడం లేదు- పన్నులు, సుంకాల తేళ్లతో చెండుకుతింటున్నారు. వంటగ్యాస్ సబ్సిడీ రూపేణా ఇప్పటికే దాదాపు రూ.200 కోట్లను ప్రభుత్వం భరించిందని అమాత్యుడి ఉద్ఘోష. ఇప్పటికి పెట్రో సుంకాల పేరిట అదనంగా ఎంత పిండారో లెక్క చెప్పలేదేం? ఓ వంక జనం సొమ్మును జలగల్లా పీలుస్తూ వారికి వాస్తవ ప్రయోజనం కలిగించడానికి అంత కిందుమీదులవుతారేం? ఇప్పటికీ సిలిండర్‌పై పాతిక రూపాయలు భరించాల్సి వస్తోందన్న మంత్రి- అదేదో తన జేబులోనుంచో, వై.ఎస్.ఎస్టేట్‌నుంచో తెచ్చిపెడుతున్నట్లు బాధపడతారెందుకు?

'అధిక భారం మహిళలపై పడకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఈ ప్రభుత్వమే సిలిండర్‌కు సబ్సిడీ ఇస్తున్న సంగతి మహిళలకూ తెలుసు'నన్న మంత్రి కృష్ణారెడ్డి మాటా చెల్లని కాసే! హర్యానా సిలిండర్‌పై వ్యాట్‌ను పూర్తిగా రద్దు చెయ్యగా షీలాదీక్షిత్ ప్రభుత్వం పెరిగిన సిలిండర్ ధరలో 80 శాతం సబ్సిడీగా భరిస్తోంది. ఎక్కడా లేనివిధంగా మహిళలపై వరాల జల్లు తామే కురిపిస్తున్నామన్న బడాయి మాటల బండారం- ఈ సర్కారు కొత్తగా చెబుతున్న లెక్కల్లోనే బట్టబయలవుతోంది. ఖజానాను అస్మదీయులతో నిశ్శేషంగా భాగించి శూన్యహస్తాల్ని జనానికి చూపడమే వై.ఎస్.సర్కారు లెక్క. ప్రజానీకం ఆ లెక్కల్ని సరిచేసేదాకా అలాగే సాగుతుంటుంది అమాత్యుల అసంబద్ధ వాదన!

ముఖ్యమంత్రే మూలవిరాట్టు!ఈనాడు పెన్ కౌ౦టర్



తనవారి కంట్లో ఉన్న దూలాలు బయట పడ్డప్పుడల్లా ఎదుటివారి కంట్లో లేని నలుసుల్ని ఎత్తి చూపడం- ఫ్యాక్షనిజం పొత్తిళ్లలో పుట్టి పెరుగుతున్న సాక్షి లక్షణం. రాజా అక్రమార్క దుష్పరిపాలనకు అక్షరాలా దడి కట్టడం, ప్రజల పక్షాన అవినీతి తిమింగలాలపై పోరాడుతున్న తస్మదీయుల మీద దాడికి సమకట్టడం- దాని జీవన విధానం. అవినీతిలో పుట్టిన పురుగు కదా, ఆ అవినీతే దానికి ఆహారం!

దేశ ప్రతిష్ఠనే మసక బార్చిన 'సత్యం' వ్యవహారంలో తీగ లాగేకొద్దీ కొత్త డొంకలు కదులుతున్నాయి. లక్షలమంది వాటాదార్లను వేలకోట్ల రూపాయలకు ముంచిన ఈ కుంభకోణం తల్లివేరు 'భూమి'లోనే ఉందన్న నిజం వెల్లడైంది. సూర్యుడి చుట్టూ భూమి, భూ గ్రహం చూట్టూ చంద్రుడు పరిభ్రమిస్తుంటాయంటోంది ఖగోళశాస్త్రం. రాష్ట్రంలో మాత్రం భూమిచుట్టూ పరిభ్రమిస్తోంది అధికారపార్టీ రాజకీయం. రాష్ట్రవ్యాప్తంగా భూములకు కృత్రిమంగా గిరాకీ పెంచి ధరలకు రెక్కలు తొడిగింది వై.ఎస్.ప్రభుత్వమే. పేదవాడికి గజం జాగా లేకపోతేనేం- అయినవాళ్లకు వేల ఎకరాలు దోచిపెట్టేందుకు అడ్డగోలు సంతర్పణలు చేస్తున్నదీ ఈ సర్కారే. దోచుకొన్న వాళ్లకు దొచుకొన్నంతగా అన్నట్లు అనుకూల పరిస్థితులు ఉండటంతో సత్యం రామలింగరాజూ 'భూ మార్గం' పట్టారు. వై.ఎస్.సైతం అవ్యాజ ప్రేమాభిమానాలతో విలువైన భూముల్ని అప్పనంగా దోచిపెట్టారు. ఈ దొంగల దోపిడీని సాక్ష్యాధార సహితంగా వెలుగులోకి తెస్తున్నాయి 'ఈనాడు-ఈటీవీ'. అదే ఏలినవారికి, వారే సృష్టించిన సాక్షికీ కంటగింపైంది. అందుకే 'రెండాకులు ఎక్కువే'నంటూ అవాకులూ చెవాకులూ పేలింది.

తన రంకు బయటపడ్డప్పుడల్లా ఎదిరిపక్షం పాతివ్రత్యాన్ని ప్రశ్నించడం రాష్ట్రంలో వై.ఎస్. ప్రవేశపెట్టిన రాజకీయం. సాక్షి రాతల్లోనూ అదే లక్షణం పొడగడుతోంది ఎందుకంటే- అబ్బ అక్రమంగా తవ్విపోసిన డబ్బుతో పుట్టుకొచ్చిన పత్రిక కదా- ఆ ఉలుకూ పలుకులో ఫ్యాక్షనిజం పోలికలూ చాలికలూ సహజం.

2006 చివర్లో రాష్ట్రంలో రెండుసార్లు 'భూకంపం' వచ్చింది. ఆ సంవత్సరం అక్టోబరు చివరివారంలో ఆకుల రాజయ్య భూ బాగోతం రాష్ట్రాన్ని కుదిపేసింది. డిసెంబరు నాటికల్లా వై.ఎస్. భూదానోద్యమ నాటకం చట్టసభల్ని అట్టుడికించింది. ఇప్పుడు రామలింగరాజు భూముల వ్యవహారం దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తోంది. అంతా ఆ తాను ముక్కలే! ఏ విధంగా చూసినా సహేతుక సమాధానాలివ్వలేక ముఖ్యమంత్రి గుక్క తిప్పుకోలేని పరిస్థితి! కాబట్టే వై.ఎస్.కు రక్షణగా సాక్షి రంగంలోకి దిగింది. న్యాయ పోరాటం సాగుతున్న 'లిటిగేషన్'పై సొంత పైత్యం రంగరించి వార్తా కథనం పేరిట విషం చిమ్మింది! రామోజీపై దాడి చెయ్యడం ద్వారా విషయాన్ని పక్కదారి పట్టించాలన్నది వాళ్ల తాపత్రయం. లోగుట్టును జనం పసిగట్టలేరనుకోవడం వాళ్ల అవివేకం.

గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసి తరవాత కాంగ్రెస్ టిక్కెట్‌కోసం ప్రయత్నించిన ఆకుల రాజయ్య ఎలా భూబకాసుర అవతారం ఎత్తిందీ 2006లోనే 'ఈనాడు' వెలుగులోకి తెచ్చింది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో అమాయక పౌరుల భూముల్ని బలవంతంగా గుంజుకొని ఒక్కఏడాదిలోనే పద్నాలుగు వేల ఎకరాలు 'కొనుగోలు' చేసిన రాజయ్య- అతిపెద్ద భూకుంభకోణంలో పాత్రధారి. అతగాడికి ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యే అండదండలున్నాయనీ, ఓ కేంద్ర సహాయమంత్రి డబ్బులిచ్చి మరీ సహకరించారనీ అప్పట్లో వెలువడినవి ఊహాగానాలు కానేకావు. దాన్నిబట్టి తెరచాటు సూత్రధారులు మరెందరో ఉన్నారన్నది నిజం. ఈ భూబాగోతంపై ముఖ్యమంత్రి అప్పుడే విచారణకు ఆదేశించారు. అది ఏమైంది? దర్యాప్తును అర్ధాంతరంగా అటకెక్కించిన అదృశ్యహస్తాలు ఎవరివి? ఆకుల రాజయ్య కొన్న భూములు ఇప్పుడు సత్యం రామలింగరాజు నెలకొల్పిన బోగస్ సంస్థల పాలబడ్డాయంటున్నారే! నిజాయతీగా దర్యాప్తు జరిపితే ఆ సత్యాలు అప్పుడే వెలుగుచూసేవి కావా? వాటికి సమాధానం చెప్పాల్సింది వేరెవరో కాదు- ముఖ్యమంత్రే! జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జి.పి.ఎ.) ద్వారా భూములు కొన్నా ల్యాండ్ సీలింగ్ చట్టాలు వర్తిస్తాయని అధికారులు చెప్పినప్పుడు విచారణను మూసేసి, ఆకుల రాజయ్య ఆచూకీ కనిపెట్టకుండా ప్రభుత్వం వెలగబెట్టిన నిర్వాకం- మరో భారీ కుంభకోణానికి అంటు కట్టిందన్నది సత్యం.

సత్యం భూముల వ్యవహారమే చూద్దాం. వ్యవసాయ భూపరిమితి చట్టం ప్రకారం సంస్థ, వ్యక్తుల పేర ఉన్న భూముల సమాచారం తెలపాలంటూ సత్యం కంప్యూటర్స్‌కు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం 2006 డిసెంబరులోనే నోటీసులిచ్చింది. అస్మదీయ సంస్థ కాబట్టి ఆ నోటీసుల వ్యవహారం నామమాత్రమై పోయింది. అప్పుడే సరైన దర్యాప్తు జరిపి ఉంటే తెరచాటు గూడుపుఠాణీ బయటపడేది కాదా? తాను నేరం చేసినట్లు రామలింగరాజే స్వయంగా అంగీకరించినా సత్యం 'మంచి సంస్థ' అంటూ ముఖ్యమంత్రి దాన్ని వెనకేసుకురావడం లేదా? సత్యం సెజ్ కోసమంటూ వైజాగ్‌లో 200కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల భూమిని వై.ఎస్. కేవలం అయిదు కోట్లకు కట్టబెట్టారు. ఎకరానికి కనీసం రూ.80లక్షలైనా ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ సూచిస్తే, పది లక్షలుగా దాన్ని తెగ్గోసింది ముఖ్యమంత్రే! ఇంత జరిగాక కూడా ఆ భూముల్ని వెనక్కి తీసుకొనేది లేదని వై.ఎస్. భీష్మిస్తున్నారు. ఇంతగా బరితెగించి నేరగాళ్లకు కొమ్ము కాస్తున్న ముఖ్యమంత్రి ఇంకెవరున్నారు?

సమకాలీన రాజకీయాల్లో వై.ఎస్. తరగని అవినీతి గని. ధన బలానికి ముఠా రాజకీయాన్ని జోడించి పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రం వ్యాప్తం చేసిన ఆయన ఏలుబడి తాలూకు దుష్ఫలితాలు- కుంభకోణాల రూపేణా వెలుగుచూస్తున్నాయి. అసలు భూకుంభకోణాలకు కేంద్రబిందువు వై.ఎస్సే. అపర వినోబాలా పోజుకొడుతూ చట్టసభనే తప్పుదోవ పట్టించింది ఆయనే. మిగులు భూముల పాపాన్ని చనిపోయిన తండ్రి ఖాతాలో వేసేసి చేతులు దులుపుకొన్న పెద్దమనిషే, అధికారం చేపట్టాక కూడా కొత్త కొనుగోళ్లు సాగించారని 'ఈనాడు' పరిశోధన ఎలుగెత్తి చాటింది. తన ఆధీనంలో దశాబ్దాలుగా ఉన్న 618 ఎకరాల మిగులు భూముల్ని ప్రభుత్వపరం చేస్తున్నట్లు ప్రకటించి ఇరవై నాలుగ్గంటలు తిరక్కముందే దాన్ని సగానికి తెగ్గోసిన నేరం ఎవరిది? అస్మదీయులకు ప్రాజెక్టుల పేరిట అప్పనంగా భూములు కట్టబెడుతూ సొంత లాభం సాంతం చూసుకొంటున్నదెవరు? తన సొంత ఎస్టేటు ఇడుపులపాయ భూముల మార్కెట్ రేటు పెంచుకోవడానికి రైల్వే లైను సహా, భారీ పథకాల్ని ఆ చుట్టుపక్కలకు తరలిస్తున్న నికృష్ట రాజకీయం ఎవరిది? నానావిధ ఆర్థిక నేరగాళ్లతో మిలాఖత్ అయ్యి, తన ఆస్తులు పెంచుకొంటున్న ముఖ్యమంత్రికి ఎవర్నైనా వేలెత్తి చూపే నైతికహక్కు ఎక్కడిది? ఆ పని సాక్షిచేత చేయిస్తున్నా- అది కూడా వై.ఎస్. అక్రమ సంతానమేగా?

దళారీ రాజయ్య మోసగాడు. తానే పెంచిన సంస్థను ముంచి సొంతలాభం కోసం వాటాదార్లను వంచించిన రామలింగరాజు నేరగాడు. వాళ్లకంటే ఘనుడు వై.ఎస్. మహాశయుడు. రాష్ట్రంలో భూ కుంభకోణాలన్నింటికీ ముఖ్యమంత్రే మూలవిరాట్టు! 2004 ఎన్నికల నాటికి ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉన్న వై.ఎస్, ఆయన పుత్రరత్నం నాలుగున్నరేళ్లలో వేలకోట్లు ఎలా పోగేశారు? వందలు, వేల కోట్ల రూపాయల ఖర్చుతో భారీ కర్మాగారాలు స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు? ఎవరి బతుకులు ఏమిటన్నది బహిరంగ రహస్యం. ఆస్తులపై పారదర్శక విచారణకు మేము సిద్ధం. ముఖ్యమంత్రి వై.ఎస్, ఆయన కుటుంబీకులు, బినామీలు, తైనాతీల ఆస్తులపైనా న్యాయబద్ధ విచారణ జరిపితే- రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లుగా నిలువునా లూఠీ చేస్తున్న ముఠాలేమిటన్న, వాటి నేతలెవరన్న వాస్తవాలు బయటకొస్తాయి. అందుకు వై.ఎస్. సిద్ధమేనా?

test tes test

ping ping ping
test test test

on Orkut Telangana community: తెలంగాణపై స్పష్టత లేనిది తెరాసకే - పవన్‌కల్యాణ్‌

18 జనవరి Srinath.. తెలంగాణపై స్పష్టత లేనిది తెరాసకే - పవన్‌కల్యాణ్‌అన్న పార్టీ పెడితెగాని సామాజిక న్యయం గుర్తుకురాని పవన్ కల్యాన్.నిన్న తెలంగాణ అన్యాయం గురించి మాట్లాడిండు...ఈ రోజు తెరాస పై మాట్లాడుతుండు... ఇదెకదా విడ్డూరం అంటె? తెలంగాణలొ గెలవడంమంటె.. ఒక భార్య ఉండగానే ఇంకో పెల్లి చేసుకొని, 5 కోట్లు ఇచ్చి కేసు మాఫిచెసినంత తెలిక అనుకుంటుండా? 18 జనవరి తెలంగాణ 2009 లో పపంచములోనే పెద్ద JOKE
ఒక ఆంద్రగాడు TRS కు తెలంగాణ మీద స్పష్టత లేదనుడు, దానికి బుద్ది తక్కువోలు తందాన కొట్టుడు, అవ్వ మనకు ఏమి
గతి పట్టింది, ఈ శాపగ్రస్తులనుండి ఎప్పుడు ఇముక్తి అవుతమో యెమో, నాకు ఏమి సమజ్ కావట్లేదు వయా..

18 జనవరి శివ s.pawan is right 18 జనవరి Srinath.. పవన్ ఏంది .. తెరాస గురించి తప్పుడు కూతలు కూసి తెలంగాణల గెలుస్తడా?పవన్ వచ్చి ఇన్నేల్లు తెలంగాణ కొరకు కొట్లాడిండా.. ఐయ్యాల వచ్చి చెత్త మాటలు మాట్లడుతుండు.ఇతను ఏం చేసిండు తెలంగాణకి... ఇవ్వాల ఒ పార్టీ పెట్టంగనె ఎదైనా మాట్లాడొచ్చు అని అనుకుంటుండా. 18 జనవరి తెలంగాణ @ Allఇక్కడ మాట్లాడే టోల్లకు సిగ్గు శెరము ఉంటే వీల్ల తాతలు తెలంగాణ M కు పుట్టిన వారు మట్లాడాలి లేక పోతె ఇక్కడ నుండి D యండి మీ ఆంద్ర తాతల Community లో మొత్తుకోండి ఇక్కడ నకరాలు D కండి ఏ ఆంద్ర L కొడుకులను ఈడ మెచ్చుకొని మాట్లాడుతే వాన్ని ఏమిచేస్తనో నాకే తెల్వదు. 19 జనవరి తెలంగాణ చమించండి నా తెలంగాణ అన్నలు తమ్ములు
నా బాద KCR గాన్ని Goud గాన్ని తిట్టండి నర్కండి. నాకు బాద లేదు. ఆ పని ఎవ్వరు చేయాలి. వాల్ల తాత తెలంగాణ M కు పుట్టిన వాడే చేయాలి. ఆల్లను విమర్షించినా ఆడే విమర్షించాలి.
మల్ల ఏ ఆంద్ర నాయకున్ని ఈడ మెచ్చు కొని ఈడ మాట్లాడుతే నాకు G కాలుతది.
ఎవరైన settler ఈడ ఉంటే మాత్రము తెలంగాణ వాన్ని తిట్టొద్దు మెచ్చుకోవద్దు, ఆలాగే ఆంద్రోని మాట ఈడతీయొద్దు గంతే మల్ల.
ఇంకోటి మాకు ఈడ మానత్వము M గిన ఏమిలేదు, ఒక్కటే అదే తెలంగాణత్వము అది అచ్చే వరకు దేన్ని లెక్క చేయము, దేన్ని దగ్గరికి రానీయము ఎవ్వడన్న తీసుకొచ్చిన నరుకుతము. 19 జనవరి Sudhakar jai telanganaTRS puttinde telangana kosam inka spashtatha em gavale ra bhai!JAI TELANGANA 19 జనవరి RAKSHAK(S)UDU అరె అరె గట్లతిడుతరేంది బై.
పవన్ సారుకు ఉన్న స్పష్టతలు ఎవ్వలికిలేవ్ మల్ల.
గిప్పుడు నేను గీ పవన్ LJKDK సారు గురించి చెప్తా స్పష్టంగా ఇనుర్రి..
పరిటాల రవి గీని గుండు గొరిగిండు స్పష్టంగా...
గీని భార్య ఇడిషిపెట్టి దెంకపోయింది స్పష్టంగా...
గీడు దానికి ఇడాకులీయలే స్పష్టంగా...
ఉంకో దాన్ని ఉంచుకున్నడు స్పష్టంగా...
దానికో బిడ్డ పుట్టింది స్పష్టంగా...
వీనన్న కూతురు లేచిపోయింది స్పష్టంగా...
ఇంకో కూతురు పెళ్ళి కరాబైంది స్పష్టంగా...
ప్రజా రాజ్యం పెట్టిర్రు స్పష్టంగా...
టి.డి.పి. లీడర్లు గోడ దుంకిర్రు స్పష్టంగా...

మార్పు తీస్కొచ్చారు స్పష్టంగా... 20 జనవరి (7 రోజుల క్రితం) తెలంగాణ మేక తోలు కప్పుకున్న పులి, ఈ ఆంద్రగాన్ని తెలంగాణలో తిప్పుకుంటు, వాని కాల్లకు మడుగులు వత్తుతు, వానితో పాటాలు చెప్పించ్చుకునే గతి తెలంగాణ నాయకులకు పట్టింది, ఈ అఙానము నుండి ఎప్పుడు బయటపడుతామో. 20 జనవరి (7 రోజుల క్రితం) Srinath.. ఈ రోజు మాట్లాడిన మాటలు విన్నరా..ఆస్సలు వాన్ని కరింనగర్ ల ఎట్ల తిరగనిస్తుంరు?అందరు దొంగలంట వీళ్ళె మంచోరంట.. వీళ్ళని నమ్ముకుంటె తెలంగాణ పై తీర్మాణం చేస్తరంట.కెసిఆర్ ని కాదు ఈ ఆంద్రోడిని నమ్ముకుంటె తెలంగాణ వస్తదంట, మన బతుకులు బాగుపడుతైయంట.ఈ పవన కళ్యాన్ ఎసువంటి గలీజ్ పనులు చెసిండో అందరికి ఎరుకే.


20 జనవరి (7 రోజుల క్రితం) Naren Reddy~ @ all abvKoncham andharki ardham ayyetlu raasthara posts... 21 జనవరి (6 రోజుల క్రితం) తెలంగాణ @ Naren Reddyవారే వ్వ్హా...
నీలాంటి తెలుగు తల్లిని, పవన్, చిర్రును మొక్కేటోనికి, తెలంగాణ తల్లి బాస యాస తెలంగాణ ద్రోహులకు అర్దముకాదు బిడ్డా.ముందు నీ Community లనుండి ఆల్లను తీసేసిరా గప్పుడు నీకు గిది సమజ్ చేపిత్త. 21 జనవరి (6 రోజుల క్రితం) Srinath.. @Naren Reddy
ఓ పిలగా ఈడ మా మాటలు...నీకొక్కనికే అర్థమైతలేదు. ఎవ్వరికి అర్థమవ్వకనే ఈడ గీ దారం ఇంత సాగిందా?Naren,
If no one understands how can we have so many comments? I guess its just you who cannot understand our comments...and am very sorry to say that there is nothing much we can do for you to understand telugu, 21 జనవరి (6 రోజుల క్రితం) sudheer... @ all..
english lo posts chesthe.. janalaku easy ga ardam avuthundhi
idhi just suggestion mathrame. 21 జనవరి (6 రోజుల క్రితం) Naren Reddy~ @ Srinath...
I understand telugu...n i guess much better than yu...Nenu adgindhi...English lo posts raaste easy ga ardham aitundhi ani...better take it as a suggestion.... n moreovr the comments wich yu were talkin abt were made by js 3 persons... 21 జనవరి (6 రోజుల క్రితం) Jithender Rao pavan kalyan ki TELANGANA Gurinchi emi teliyadu.valla party ke spashtathaledu 21 జనవరి (6 రోజుల క్రితం) తెలంగాణ జై తెలంగాణ అనకుంట ఇకమతుల ముచ్చెట్లు చెప్పి తెలంగాణ నాయకులను పజలను గోల్ మాల్తో మోసగిత్తె తెలంగాణ తల్లి ఊకుంటదా జుట్టుల సురుకు పెట్టింది, ఇప్పటికైన జై తెలంగాణ జై ఆంద్ర అనాల్సిందే, లేకపోతె మా తెలంగాణ తల్లికి ఇంక కోపమత్తది. 21 జనవరి (6 రోజుల క్రితం) Aneesh Reddy @All
nenu bhi Sudheer and Naren thone vunna ee vishayamlo..anni posts saduvutha kani telugu script lo vunna posts sadavanike start chesinna kuda complete chesthalennu..so annalu and tammulu konchem english script la raya radhe..
Aneesh. 21 జనవరి (6 రోజుల క్రితం) Srinath.. em bhai... andaru itla jiddu chestunru..sare thi mee mata vinaka.. gaa pawankalyan matalu vintamaa....atle engilesh la rasthanu.. 21 జనవరి (6 రోజుల క్రితం) Aneesh Reddy @Srinath
em le kaka..okokadu different browsers vadutadu..Telugu script sakkaga radhu annitlo..anduke ge lolli anthe..



22 జనవరి (5 రోజుల క్రితం)
$mur@l!$...CloSe
telangana
asalu pavan kalyan ki spashtatha ante telusa . mundhu praja rajyam seperate telangana istundha leda ani chepalli .... ante gani trs ki spashtatha ledu ante ataniki aa party patla telangana patla entha spashtatha undo ardham avuthundhi .illanti picchi picchi vakyalu chesta chiranjeevi ni goodlato kotti nattte pavan ni chappu tho kodataru... kabardar pavan kalyan telangana gurunchi gani telangana partila gurinchi matladetapudu allochinchi matladu lekunte ninnu picchodu anukuntaru


jai telangana
22 జనవరి (5 రోజుల క్రితం)
S@nDeeP
pavan kalyan pichi na koduku anni malli prove chesukunadu....
vadu anavasaranga tongue slip ayyadu paagal gaandu gadu.....
dagarundee vallu vani mokam mida unchanundee howla lamdikoduku.....

vaniki naa bochu kuda teliyadu Telangana gurinchi vadu TRS gurinchi maatladetodu ayyindaa ..... pyscho saale gaadu......Karimnagar lo vani gurinchi seperate ga
Pyscho Hospital petti vani patient ga cherchi bonda pettalee.....
22 జనవరి (5 రోజుల క్రితం)
Ratnakar
Jai telangana
Pvan ledu , chri ledu,............

kali jai telangana, jai telangan talli .................

Jai TRS and we have facting testing time now so we all shuold be united
22 జనవరి (5 రోజుల క్రితం)
Loknath Alias
Class Pikinappudu Emaindhi Budhi
KCR Prajarajyam Party Office lo andariki class tisukunaru. Appudu andaru kurchoni challa shradaga vinnaru.

Aina Pawan Kalyan evaru, akkada Chiru and Allu Aravind are waiting to get a allainace with our Leader KCR.

Chithashudhi Bongu Bhoshanam emi ledu ikkada.........
24 జనవరి (3 రోజుల క్రితం)
kartheek
anna... monna festival time lo nenu tv 9 lo chusanu.. kcr koduku rama rao ku n harirama jogaiya he is from PRP. vella majya debate vachindi... appudu Rama rao okka range lo PRP ni thitadu... assallu PRP ki clarity ledhu.. mundhu vallanu adhikaranga telangana istha mani cheppamandi... inthavaraku chepaledhu... etc etc chala annadu.. nxt day ventane chiranjeevi memu power lo ragane parlament lo teermanam chestham ani cheppadu...

ekka pavan kalyan vishayaniki kosthe.... assallu vadiki telanganlo assallu enni districts untayo tellsa..? tv interview lo meru separate state ki okna ante.. nenu INDIAN ni naku ellaganina istame, separatega unna r kalisunna kuda istame antunnadu n surega answer kuda chepaleni vadu... mana telangana medha comments chesthunnadu..

assallu e PRP r pawan ke telangana medha clarity ledhu... okkadu vachi chepedhaka chepaledhu.... gallendhi anna telangana echedi, andhara kadikelli achi mana telanga gadda medha undi telanga isthamantundru... galla matallu mana telangana biddallu nammuthara n mana telangananu mana telagana biddalle sampadhistharu sudundri...

aa andhra gallentanna manaku mana telangana echidi....
24 జనవరి (3 రోజుల క్రితం)
తెలంగాణ
సమైక్య వాదుల కుట్రలో బాగమే ( BABU+YSR+CHIRRU ) దేవెందర్ గౌడ్ వీల్లు అంత ఆలోచించే ఉద్యమాన్ని విచ్చిన్నము చెయనీకి, ఈ దేవెందెర్ గౌడును దీంట్లొ చొప్పిచ్చారు నమ్ము నమ్మకపో నాకు తెల్వదు.

ఈ రోజు World ను USA ఎలాగ గుప్పిట్లొ పెట్టుకుందో అలగే Andhara leders మన Telangana ను గుప్పిట్లొ పెట్టుకున్నారు. అది తెలుసుకోక పోవుడు మన అఙానానికి నిదర్షనము!

వీల్ల నిజ స్వరూపము అమాయక Telangana ప్రజలు తెలుసుకునే వరకు మనము ఎదురుచూడ వలసిందే Telangana కొరకు.
24 జనవరి (3 రోజుల క్రితం)
తెలంగాణ
గీడ మన తెలంగాణ గలీజు (ద్రోహులు) L కొడుకులు దొంగ సొమ్ము సంపాదించి,
అల్కగ లీడర్లు అయిదామని (CHIRRU) గాని M చీకుతున్నారు
,
మనోనిది మనకు M పుల్లగుంటది, ఆంద్రోనిది తీయగ ఉంటది,
గందుకే ఈ లంగలు ఆంద్రోనిది కుడుస్తున్నారు
.
25 జనవరి (2 రోజుల క్రితం)
$@Tee$h Reddy
TELANGANA ZINDABAD
igo annayalu gee andhra LJNKD lu andithe juttu lekapote kallu pattukuntunru .
aaa andhra LJNKD lanu nammakandi, vallu eppudu manathindi thindhamani chustuntaru, enka manakada brathukutu mana kadupu kotti malla mana netthi meedane cheai peduthunru
26 జనవరి (1 రోజు క్రితం)
తెలంగాణ
మనకు సిగ్గు శరము లేదు అవ్వా..

తెలంగాణ పౌర్షము ఎమీయ్యిందుర్లా.

ఈ ఆంద్రగాడు Pavan తెలంగాణ భీషుమున్ని (JAYA SHANKAR) విమర్షించే స్తాయికి వెల్లాడా,

సిగ్గు సిగ్గు ఇంక ఎందుకు మనకు ఈ బతుకులు, ఛి..ఛీ..

జై తెలంగాణ.. జై ఆంద్ర.. అని రెండు రాష్టాలుగా విడిపోదాము అని ఈ ఆంద్రగాడు అనకుంటే,

తెలంగాణ లో తిర్గనీయ వద్దు వీనికి అన్నకు చెప్పిన దానికంటే ఎక్కువ బుద్ది చెప్పాలి..

జై తెలంగాణ

ఆంద్ర గొ బ్యాక్

సోలెడు సోలెడు దన్యాలు ఆంద్రోని_ _ _ _...
౦౯:౫౨ (5 గంటల ముందు)
తెలంగాణ
@ all
Telangana భీష్ముడు JAYA SHANKAR గారికి Andhra PAVAN గాడు క్షమాపణ చెప్పకుండ

Telangana లొ తిరుగుతే , వానికి తగిన శాస్తి చేయనీకి నేను సిధముగా ఉన్నాను.

మీ ఉద్దేషము చెప్పండి?

ఇక Telangana ఉద్యమకారులు చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభములేదు,

తగిన శాస్త్రి చేయవలసిన సమయము అసన్నమైనది,

ఆంద్రగాండ్ల అరాచకము మితిమీరి పోతున్నది.

ఈ బ్లాగర్లకంత సీన్ అవసరమా

టీవీల్లో
పత్రికల్లో
ఫోటోలు
ఇంటర్వ్యూలు

అసలేమి చేశారు
నాలుగు ముక్కలు గెలకటం కాకుండా

వీరికి ఇంత సీన్ ఇవ్వటం అవసరమా

యోగి రాజీనామా
దానికి పర్ణశాల విసుర్లు (ఎంత దాచుకుందామనుకున్నా దాచని ఆనందం)