Telugu Bloggers on Radio 2

గోదారి గట్టుంది పాట ప్లే అవుదుంది......

సరదా సమయం కు పునస్వాగతం.

ప్రశ్న బ్లాగుల వల్ల ఉపయోగం ఏమిటి ?

బ్లాగు వల్ల ఉపయోగం, మన అనుభవాలు, డైరీ వ్రాసుకోవచ్చు, పదిమందితో మల ఆలోచనలు పంచుకోవచ్చు, పత్రికల్లో అందరూ వ్రాయలేరు, బ్లాగుల్లో వ్రాసేవి అందరితో పంచుకోవచ్చు.

బ్లాగు సృష్టించటం చాలా సులభం. ఈ-తెలుగు.ఆర్గ్ లో సహాయం పొందవచ్చు.

బ్లాగులకు వెబ్సైట్లకు తెడా ఏమిటి

రమణి గారు కాల్ చేశారు.

బరహ యక్స్పీ సీ డీ లేకుండా ఎలా

ఐ కాంప్లెక్స్ వాడుకోవాలి.

సూర్యప్రకాశ్ గారు లైన్లో ఉన్నారు.

మీరు చేస్తున్న కృషి అభినందనలు.
గవర్నమెంటు డిపార్ట్ మెంట్ లతో టై అప్ పెట్టుకోండి. హైదరాబాద్ లో లార్జ్ స్కేల్ లో చెయ్యవచ్చు.

శిరీష్ రిప్లై

ప్రభుత్వంతో కలిసి పని చేయటానికి కూడా ఈ-తెలుగు ఆలోచిస్తుంది. మీరు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటున్నాం.

ప్రశ్న
మెంబర్స అందరిని కలిసి ఒక మెమోరాండం ఇవ్వాలి,
మేము మాట్లాడుతున్నాం. ఏబీకే ప్రసాద్, చుక్కారామయ్య గారితో మాట్లాడాం.

చక్రవర్తి గారు తరువాతి కాలర్ (ఏమిటో బ్లాగర్లు బ్లాగర్లే ఫోన్ చేసుకుంటున్నారు :) )
రేడియోలో ఒక అనౌన్స్ మెంట్ సమావేశం రోజు ఇస్తా బాగుంటుంది.

0 comments: