Telugu bloggers on Radio

శ్రీధర్

థాంక్యూ పుష్ప గారు


తుమ్మల శిరీష్ గారూ. శ్రీధర్ గారూ
స్వాగతం.

23234821

ప్రజల్లో చాలా అసక్తి ఉన్నదని గమనించాం. ఇప్పుడా కంప్యూటరులో తెలుగు తెలుసుకోవచ్చని తెలుసుకున్నారు.
కొంత మంది సమస్యలు సాంకేతికంగా ఉన్నాయి.

ఇదే మొదటిసారి, ఇంత పెద్ద ఎత్తున చెయ్యటం.

తెలుగు వెబ్ సైట్లు ఉన్నట్టు ఇంకా మరింత మందికి తెలీదు.

శ్రీథర్

నేలు బ్లాగు ఒకటి మొదలు పెట్టాను, అలా మిత్రులు పరిచయం అయ్యారు, వారి కమిట్మెంటు నచ్చి నేను కూడా యాక్టివ్ అయ్యాను.

తుమ్మల

మేము కృష్ణకాంత్ పార్క్ లో కలుస్తాము. అక్కడ ఈ-తెలుగు గురించి చర్చిస్తాము.

ఈ సమావెశానికి ఎవరైనా రావచ్చు.

మరింతగా జనాల్లోకి ఎలా తీసుక వెళ్లాలి, పుస్తక ప్రదర్శన స్టాల్, ఇంతకు ముందు ఒక పుస్తకాన్ని ప్రచురించాము. అందరం కలిసి ఒక ఛత్రం క్రింద చేరాం.

1500 మంది వరకు ఉన్నాం.

ఇప్పటికే నెట్లో తెలుగు తెలిసిన వారికి ఈ-తెలుగు అవసరం లేదు. కాని వెబ్సైట్లు మా ప్రచారం వల్ల లాభం పొందుతాయి.

మిగిలిమ భాషలోతో పోలిస్తే మనే చాలా ముందు ఉన్నాం. నాణ్యత విషయంలో కొంచెం మెరుగు పడాలి. బ్లాగుల విషయంలో మనం రాసి విషయంలో ముందు ఉన్నాం. యూనీకోడ్ వాడకంలో మనం ముందు ఉన్నాం. వెబ్జైన్లు కూడా ఉన్నాయి.

0 comments: