కాలం మింగే వాడు

వచ్చిపోతున్న అలల్ని ఆశగా చూస్తూ,
కాళ్లదాకా వస్తున్న అలల్నిఆనందంగా లెక్కేస్తూ,
గవ్వల రాసులు పోగు చేసుకుంటూ
దూరంగా వెళ్లే ఓడను చూస్తూ
జారిపోతున్న కాలాన్ని మ్రింగుతున్నాను.

 

1 comments:

Anonymous said...

.................