ఈ బ్లాగర్లకంత సీన్ అవసరమా

టీవీల్లో
పత్రికల్లో
ఫోటోలు
ఇంటర్వ్యూలు

అసలేమి చేశారు
నాలుగు ముక్కలు గెలకటం కాకుండా

వీరికి ఇంత సీన్ ఇవ్వటం అవసరమా

యోగి రాజీనామా
దానికి పర్ణశాల విసుర్లు (ఎంత దాచుకుందామనుకున్నా దాచని ఆనందం)

 

1 comments:

Anonymous said...

కలికాలం అంటె ఇదె మరి. రాక్షసులకె చోటు . రామండికి చోటు లేదు.