సాక్షి పేజీలు తగ్గింపు - ధర పెంపు


బ్లాక్ మనీ బాగా బొక్క పడ్డట్టుంది.
రిసెసన్ వల్ల కొత్తగా అవినీతి డబ్బులు రావట్లేదట్టుంది.
రాబోయే ఎలక్షన్లకు పెట్టుబడి లెక్కలు తేడా వచ్చినట్టున్నాయి.
సాక్షి వారు పేజీలు తగ్గించారు.
సాక్షి వారు ధర పెంచారు.

సరి అయిన సామెత గుర్తు రావట్లేదు, కానీ 2 రూపాయలకు అందరూ పేపర్ ఇవ్వాలన్న ఉద్యమం గుర్తు వచ్చింది.

----
ఇప్పుడు అర్థ రూపాయ పెంచారు, తరువాత మరో అర్థ రూపాయ.

----

ఒక్క విషయంలో మాత్రం సంతోషం. ఇంత కాలం ఎసక్షన్లు అయినతరువాత ఒక వేల కాంగ్రేస్ ఓడితే ఎలా, సాక్షి ఉద్యోగుల జీవితం ఎలా అని అప్పుడప్పుడూ అనుకునేవాడిని, జగన్ నుండి ఇటువంటి ప్రాప్త కాలజ్ఞత చూసిన తరువాత వారి భవిష్యత్తుకు ఏం డోకా లేదనిపిస్తుంది.

1 comments:

alswy said...

It is in the blood that what they pronounce today, will not be there tomorrow. It is worth mentioning to note that they had choosen to write that while they can sell a paper with so many colours, photoes and what not, why other people can not do that in their earlier editions. NOW WHAT IS THEIR problem? SOME ONE TO WITNESS(SAAKSHI)