సత్యమా మజానా

భలే ముంచాడులే. వేలాది కోట్లు అప్పనంగా పెరట్లోకి తరలించుతున్నాడు. ఇవ్వన్నీ మన వాళ్లకు అర్థం కావాలంటా మళ్లా గురు మామ ఒక టపా వ్రాయాలేమో.

అన్నట్టు నాగార్జునా రాజును ఉచలు లెక్క పెడుతున్నారు, ఎలాగబ్బా! అకస్మాత్తుగా చట్టం తన పని చేసుకోటం మొదలుపెట్టిందా? మా బంధువొకడు 7 లక్షలు సమర్పించుకున్నాడు.

 

0 comments: