చిరంజీవి సభలకు జనాలు రాలేదంట

1. తెలంగాణాలో కులాల పిచ్చి అంత లేదు కదా, ఏ కులపోల్లూ చిరంజీవి మా వాడే అని జనాలను తరలించలేదేమో
2. తెలంగాణాలో సినిమా పిచ్చి లేదు కదా, చిరంజీవీ కాదు కదా ఇంకెవరు వచ్చినా అంతేనేమో
(అన్నగారి టైంలో ఎలా ఉండేదో)
3. నిజంగానే నీటి బుడగేమో
4. కెవలం ఒక్క సారేనేమో, ఈ సారికి బాగానే వస్తారేమో

-- అప్ డేట్ --
తరువాత సభలకు జనాలు బాగానే వచ్చారు.
1. జనాలను తరలించటం నేర్చుకున్నారు.
2. కేవలం ఆ ఒక్కసారే అలా జరిగింది.

 

0 comments: